57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
7 దేశాలకు చెందిన 50 శాతం మంది మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) తన నివేదికలో వెల్లడించింది.

57 దేశాలకు చెందిన 50 శాతం మంది మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో 50 శాతం మంది మహిళలకు తమ శరీరాలపై హక్కులు లేవని తేలింది. ‘నా శరీరం నా సొంతం’ అని అధ్యయనానికి శీర్షికగా పెట్టారు. 57 దేశాల్లో మహిళల దుస్థితిని ఈ నివేదిక వివరించింది.
పరిమితులు : దాదాపు 50 శాతం మంది మహిళలు సెక్స్, గర్భనిరోధకం లేదా ఆరోగ్య సేవలను పొందడంలో అనేక పరిమితులను ఎదుర్కొంటున్నారు.
తీర్పు : మహిళలపై అనేక ఆంక్షలు భయం లేకుండా వారి శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తున్నాయి. మహిళల శరీరానికి సంబంధించిన నిర్ణయాలు మరొకరు తీసుకునేలా చాలా ఆంక్షలు ఉన్నాయి.
ప్రభావం : స్వయంప్రతిపత్తి లేకపోవడం మహిళలకు తీవ్రమైన హాని కలిగిస్తున్నది. అలాగే ఆర్థిక ఉత్పాదకత తగ్గుతున్నది. ఆరోగ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
చట్టం : 20 దేశాల్లో ఉన్న చట్టాల సాయంతో లైంగిక దాడికి గురైన బాధితురాలిని వివాహం చేసుకోవడం ద్వారా శిక్షను నివారించుకోవచ్చు. 43 దేశాల్లో వివాహితలపై జరుగుతున్న దుశ్చర్యలను అడ్డుకునే చట్టాలు లేవు. 30 దేశాల్లో మహిళల కదలికలపై ఆంక్షలు ఉన్నాయి.
హింస : మహిళలపై హింసను అరికట్టడానికి.. అత్యాచారం, బలవంతంగా స్టెరిలైజేషన్, కన్యత్వ పరీక్ష, జననేంద్రియ వైకల్యం నిర్వహిస్తారు.
లైంగిక విద్య : 56 శాతం దేశాల్లో మాత్రమే లైంగిక విద్యను అందించడానికి చట్టాలు లేదా విధానాలు ఉన్నాయి. యూఎన్ఎఫ్పీఏ డైరెక్టర్ నటాలియా కనెం ప్రకారం, కోట్ల మంది మహిళలు, బాలికలు తమ శరీరాలపై హక్కులు కలిగి లేరు. వారి జీవితాలు ఇతరులకు లోబడి ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

