కోటగిరి : ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
బకాయిలు చెల్లిస్తేనే విధులు చేపడతామని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకపోతే ఎలా బతికేదని ప్రశ్నించారు.