అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ అద్దె బస్సులు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. బస్సుల్లో టీవీ సౌకర్యం ఉందని, ఇద్దరు మణికంఠ స్వాములు, మరో ఇద్దరు వంట మనుషులు, ఓ సహాయకుడు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తుస్తామని అధికారులు తెలిపారు.
బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వామికి ఉచిత ప్ర యాణం ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ బస్సులను బుక్ చేస్తే వారికి ఆయా బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమిషన్ కూడా ఇస్తామని తెలిపారు. శబరిమల వెళ్లే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలనూ దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని, వివరాలకు సమీపంలో ఆర్టీసీ అన్ని డిపోల మేనేజర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

