Home
Telangana
Revanth Reddy Suggested That Corporate Companies Should Allocate Their Csr Funds For Development
సీఎస్ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు చేయాలి : సీఎం
కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తేతెలంగాణ): కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీలు సీఎస్ఆర్కు చేస్తున్న వ్యయాన్ని వందకు వందశాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని అన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం, కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యం కలిగినవారీగా తీర్చిదిద్దాలని కోరారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

