Lockdown: రాష్ట్రంలో పది రోజులపాటు రిజిస్ట్రేషన్లు బంద్
రిజిస్ట్రేషన్లు| కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.

హైదరాబాద్: కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి ఈనెల 22వ వరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్
దేశంలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సెకండ్డోస్కు ప్రాధాన్యం!
ఆ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

