పుల్కల్,అక్టోబర్ 8 : సంగారెడ్డి జిల్లా(Sangareddy) పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు(Singuru project) వరద తగ్గుముఖం(Reduced flood) పట్టింది. వరద తగ్గడంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్లను మూసి వేశారు. మంగళవారం విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2810 క్యూసెక్కులను నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.768 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున