మహదేవపూర్, సెప్టెంబర్ 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌లో(Medigadda barrage) వరద ప్రవాహం తగ్గింది(Reduced flood). ఎగువన ఉన్న మహారాష్టలో(Maharastra)వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం క్రమంగా తగ్గూతూ వస్తోంది. సోమవారం 1,75,430 క్యూసెక్కులు రాగా, మంగళవారం 1,48,950 క్యూసెక్కులకు తగ్గింది. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ప్రవాహం రివర్ బెడ్ నుండి 90.70 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.
Dhanush | హీరోగా, డైరెక్టర్‌గా.. ఒకేసారి ధనుష్ డబుల్ ట్రీట్
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్