యాదగిరిగుట్ట నర్సన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం.. అక్షరాలా ఎంతంటే..?
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు
హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు తెలిపారు. గతవారం సైతం ఒకే రోజు రూ.కోటికిపైగా ఆదాయం రావడం విశేషం. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చారు.
సుమారు 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో భక్తులు కైంకర్యాలు, సుప్రభాతం, వ్రతాలు, ప్రసాదాల విక్రయాలు, సువర్ణ పుష్పార్చన తదితర సేవలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. గత ఆదివారం సైతం యాదగిరిగుట్టకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా.. ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం సమకూరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

