మీనాక్షీనటరాజన్కు రాజ్యసభ సీటు
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల(ఏఐసీసీ) ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు ప్రకటించింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది.
- మధ్యప్రదేశ్ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన ఏఐసీసీ
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల(ఏఐసీసీ) ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు ప్రకటించింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 7 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ ఏడు స్థానాలకు గురువారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటకలో 3 స్థానాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరోసారి అవకాశం కల్పించగా, మరో రెండు స్థానాలకు పవన్‌ఖేరా, మన్సూల్ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్‌చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాను ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

