పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఫ్రీ ఇసుక విధానాన్ని(Free sand policy) మంథని (Manthani)నియోజకవర్గంలో అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Putta Madhukar) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్ల్ర్కు వినతి పత్రాన్ని సమర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన నియోజకవర్గంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తూ ఉండటం పట్ల ఆయన ఎమ్మెల్యేని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధానాన్ని మంథని ఎమ్మెల్యే అమలు చేయాలని, వెంటనే జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
KTR | సింగరేణి మీద అదానీ కన్ను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు