Home
Telangana
Professor Kasim Said That Madiga Should Move Towards Statehood With The Enthusiasm Of Achieving Sc Classification
రాజ్యాధికారం దిశగా పయనించాలి
స్సీ వర్గీకరణ సాధించిన ఉత్సాహంతో మాదిగలు రాజ్యాధికారం దిశగా పయనించాలని ప్రొఫెసర్ కాశీం అన్నారు. తమ ఓట్లు తామే వేసుకొనే పరిస్థితి ఏర్పడితే రాజ్యాధికారం సాధించడం సులభమవుతుందని తెలిపారు.
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రొఫెసర్ కాశీం
- కాంగ్రెస్ మాదిగలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: వంగపల్లి
ముషీరాబాద్, జూన్ 27: ఎస్సీ వర్గీకరణ సాధించిన ఉత్సాహంతో మాదిగలు రాజ్యాధికారం దిశగా పయనించాలని ప్రొఫెసర్ కాశీం అన్నారు. తమ ఓట్లు తామే వేసుకొనే పరిస్థితి ఏర్పడితే రాజ్యాధికారం సాధించడం సులభమవుతుందని తెలిపారు. శనివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం విద్యానగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గంలో మాదిగలు నలభై వేల మంది ఓటర్లు ఉన్నారని, వారంతా ఒక్కతాటిపైకి వస్తే, ఒకే మాటగా పనిచేస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

