విద్యుత్తు షాక్‌తో ఎలుగుబంటి మృతి
హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో విద్యుత్తు షాక్‌తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూపార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లో మూడు ఎలుగుబంట్లను ఉ ంచారు. రాత్రి నిద్రించడానికి ఇనుప రాడ్లతో నైట్ షెల్టర్ గదులు నిర్మించారు.
- గోప్యంగా ఉంచిన జూ అధికారులు
సుబేదారి,ఆగస్టు 7 : హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో విద్యుత్తు షాక్‌తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూపార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లో మూడు ఎలుగుబంట్లను ఉ ంచారు. రాత్రి నిద్రించడానికి ఇనుప రాడ్లతో నైట్ షెల్టర్ గదులు నిర్మించారు.
మంగళవారం నైట్ షెల్టర్ గదికి అమర్చిన లైటింగ్ స్విచ్‌బోర్డు వైర్ తెగడంతో విద్యుత్తు షాక్ తగిలి ఆడ ఎలుగుబంటి మృతి చెందింది. ఎలుగుబంటికి పోస్టుమార్టం చేయించి, పార్కు ఆవరణలో సమాధిచేశారు. విషయం బయటికి రాకుండా జూపార్కు ఇన్చార్జి అధికారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

