Home
Hyderabad
The Indefinite Strike Planned For Saturday By The Leaders Of The Vehicle And Delivery Unions Has Been Postponed To The 17th Of This Month Said Jac Leaders Sheikh
నిరవధిక సమ్మె 17కు వాయిదా
వాహన, డెలివరీ సంఘాల నాయకులు శనివారం చేపట్టనున్న నిరవధిక సమ్మె ఈ నెల 17కు వాయిదా వేసినట్టు జేఏసీ నాయకులు షేక్ సలావుద్దీన్, నగేశ్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆధ్వర్యంలో సెక్రటేరియెట్‌లో చర్చలు జరిగాయని, సామాజిక భద్రత, ఫేర్ ధరల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : వాహన, డెలివరీ సంఘాల నాయకులు శనివారం చేపట్టనున్న నిరవధిక సమ్మె ఈ నెల 17కు వాయిదా వేసినట్టు జేఏసీ నాయకులు షేక్ సలావుద్దీన్, నగేశ్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆధ్వర్యంలో సెక్రటేరియెట్‌లో చర్చలు జరిగాయని, సామాజిక భద్రత, ఫేర్ ధరల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర యాప్ ఆధారిత సంస్థల అగ్రిగేటర్లతోను మంత్రి చర్చించారని పేర్కొన్నారు. కొంత సమయం ఇవ్వాలని మంత్రి సూచించినట్టు తెలిపారు. ఫేర్ ధరల పెంపుపై అగ్రిగేటర్లు పరిశీలించాలని ఆదేశాలిచ్చినట్టు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

