అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యత
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
రామప్ప అభివృద్ధిపై సమీక్షలో
రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్
ములుగుటౌన్, నవంబర్24: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. గురువారం ములుగు కలెక్టరేట్లో పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ, టూరిజం శాఖ సంయుక్తంగా రామప్ప అభివృద్ధిని సమీక్షించాయి.
రామప్పకు 25 కిలోమీటర్ల మేర యునెసో నిబంధనలు పాటించడంతో పాటు స్థానిక నిబంధనలను రూపొందించుకోవాలని వీ ప్రకాశ్ పేర్కొన్నారు. స్థానిక సంసృతి సంప్రదాయాలు, కట్టుబొట్టును దృష్టిలో పెట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. బయోడైవర్సిటీ రిజిస్టర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. పాలంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంపై అథారిటీ కమిటీ శ్రద్ధ పెట్టి పనిచేయాలని పేర్కొన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో ప్రొఫెసర్ పాండురంగారావు, పాపారావు, టూరిజం శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- culture
- development
- Local
- Mulugu
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

