Mancherial | పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య.. లెక్చరర్ల వేధింపులే కారణమా?
Mancherial | పురుగుల మందు(Insecticide) తాగి పాలిటెక్నిక్ విద్యార్థిని)Polytechnic student) బలవన్మరణానికి(Commits suicide)పాల్పడింది.
మంచిర్యాల : పురుగుల మందు(Insecticide) తాగి పాలిటెక్నిక్ విద్యార్థిని)Polytechnic student) బలవన్మరణానికి(Commits suicide)పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాలకు చెందిన భీముని వైష్ణవి (20) బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఈఐ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కాగా, కళాశాల లెక్చరర్లు సాంబయ్య, మాలతి, నాగరాజుల వేధింపుల కారణంతోనే వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి నరసింహులు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

