Ganja Batch Attack | జిల్లా కేంద్రంలో గంజాయి బాచ్ రెచ్చిపోతుంది . ఇప్పటికే ఈ గంజాయి బ్యాచ్ పలు ప్రాంతాల్లో గొడవలు సృష్టిస్తుండగా తాజాగా ఓ విద్యార్థిపై అకారణంగా దాడి చేసి గాయపరిచింది.
తోటి విద్యార్థిని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న క్లాస్ రిప్రజెంటేటివ్(క్లాస్ లీడర్)ను లెక్చరర్లు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది.
Nizamabad | నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్ పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకొక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్ కోసం కుమారుడు ప్రాణాలు తీసుకోవడం పట్ల...