ఇది కదా ఐకమత్యం అంటే..! విద్యార్థిని అరెస్ట్ చేయబోయిన పోలీసులు, అడ్డకున్న తోటి విద్యార్థులు : వీడియో
Polytechnic students | సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు (Polytechnic students) నిరసన చేపడుతున్నారు.
Polytechnic students | సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు(Polytechnic students) నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరకేంగా శాంతియుతంగా విభిన్న రూపాల్లో ఆందోళనలు చేపడుతూ తమ పరిణితిని చాటుతున్నారు. తాజాగా విద్యార్థులు తీసుకున్న పలువురి అభిమానాన్ని చూరగొంది.
వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట(Suryapet) చౌరస్తాలో శాంతియుతంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరనస తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోయారు. గమనించిన తోటి విద్యార్థినులు ఒక్కసారిగా వలయంగా ఏర్పడి నీకు మేమున్నామంటూ పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మద్య తోపులాట జరిగింది. విద్యార్థుల ఐకమత్యం ముందు పోలీసులు వెనుదిరాగాల్సి వచ్చింది.
ఇది కదా ఐకమత్యం అంటే!
సూర్యాపేట చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థిని అరెస్ట్ చేయబోయిన పోలీసులు, అడ్డుకున్న తోటి విద్యార్థులు
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని నిరసనకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థులు
నిరసన స్థలానికి చేరుకుని పాలిటెక్నిక్ విద్యార్థిని అరెస్ట్ చేయబోయిన… https://t.co/cIauFgfJbm pic.twitter.com/5uLT4BsV4I
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

