నిజామాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
Nizamabad | నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్ పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ప్రైవేటు హాస్టల్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. తాను ఉంటున్న హాస్టల్ పైనుంచి దూకింది. గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

