Home
Telangana
Pocharam Srinivas Reddy Said That Funds Are Being Sanctioned For Village Development Works Under The Rule Of Cm Kcr
తెలంగాణ దేశానికే ఆదర్శం
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని తెలిపారు
- సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
రుద్రూర్, మార్చి 10: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.37 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ, ఐకేపీ భవనాన్ని ప్రారంభించారు. రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణ పనులకు, రూ.10 లక్షలతో చేపట్టనున్న ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

