Home
Telangana
Panchayati Raj Minister Errabelli Dayakar Rao Announced That 200 Acres Will Be Allotted To The Yoga Center Through His Trust
యోగా కేంద్రానికి 200 ఎకరాలు
వరంగల్ జిల్లాలో యోగా కేంద్రానికి తమ ట్రస్ట్ ద్వారా 200 ఎకరాలు కేటాయిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు.
- మా ట్రస్ట్ ద్వారా అందజేస్తాం
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటన
హనుమకొండ, మార్చి 3: వరంగల్ జిల్లాలో యోగా కేంద్రానికి తమ ట్రస్ట్ ద్వారా 200 ఎకరాలు కేటాయిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. శ్రీరామచంద్రమిషన్, సాం స్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 5 వరకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న యోగా మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందుకోసం తన స్వగ్రామం పర్వతగిరి పక్కనున్న కల్లెడ సమీపంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలోని 200ఎకరాలను యోగా కేంద్రానికి అప్పగించనున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో యోగా గురు దాజీ, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

