Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎంటెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
OU Degree Results | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షల ఫలితాల విడుదల
KTR | నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | కనపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెడితే.. ఆ బుద్ధిరాదు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు..!
KTR | గలీజు పనులు రేవంత్ చేస్తడు.. మాకు ఆ ఖర్మ పట్టలేదు : కేటీఆర్