e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home తెలంగాణ వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌

వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌

వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌

22 వరకు దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితర వైద్యారోగ్య సిబ్బంది భర్తీకి ఆ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పుడున్న వైద్య సిబ్బందిపై భారం తగ్గించటం, రోగులకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పెద్దసంఖ్యలో సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్‌ మెడికల్‌ ఆఫీసర్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించింది.
ఆసక్తి గల
అభ్యర్థులు health.telan gana.gov.in లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం జీతం
మెడికల్‌ ఆఫీసర్‌- స్పెషలిస్ట్‌ రూ.లక్ష
మెడికల్‌ ఆఫీసర్‌- ఎంబీబీఎస్‌ రూ.40వేలు
మెడికల్‌ ఆఫీసర్‌- ఆయుష్‌ రూ.35వేలు
స్టాఫ్‌ నర్స్‌ రూ.23వేలు
ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూ.17వేలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌

ట్రెండింగ్‌

Advertisement