Ayyappa Devotees | చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు. కరీంనగర్లోని ధరూల్ ఖైల్ సొసైటీ సభ్యులు సుమారు 150 మంది అయ్యప్ప మాలధారులకు గురువారం భిక్ష ఏర్పాటు చేశారు. గత ఆరేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నుట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ముస్లింల భిక్షతో ఆ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరిసింది.
ఇవి కూడా చదవండి..
SSC Exams | ఇకపై 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు
KCR | కేసీఆర్ దగ్గర 25 ఏండ్ల పాటు పనిచేయడం నా అదృష్టం : ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి
KCR | ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్