హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందరూ ఇంట్లోనే ఉండి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు జరగనున్నాయి.
In light of lockdown in Telangana, I appeal to people of Telangana that they offer their #Eid prayers at home
— Asaduddin Owaisi (@asadowaisi) May 12, 2021
I request you all to stay safe & adhere to #covid-19 protocolspic.twitter.com/ubRkW8gEYX