MLC Naveen Kumar | ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు : ఎమ్మెల్సీ నవీన్ కుమార్
MLC Naveen Kumar | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.
MLC Naveen Kumar | హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. తనకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తన గెస్ట్ హౌస్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు. తన గెస్ట్ హౌస్‌లో, ఇంట్లో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదు. కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తప్పుడు కథనాలు రాసినవారిపై లీగల్‌గా కోర్టులో కేసు వేస్తాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని నవీన్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

