హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తె లంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు సంస్థ ల్లో సమ్మెలపై ప్రభుత్వం ఆరు నెలల నిషేధం విధించింది. జెన్కో, ఉత్తర డి స్కం, దక్షిణ డిస్కం, రైతు డిస్కంలలో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ స్పెష ల్ సీఎస్ నవీన్‌మిట్టల్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
జూలై 27 నుంచి అమల్లో ఉంటాయని తెలిపారు.