MLA Sunithalakshmareddy | తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి
MLA Sunithalakshmareddy | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalakshmareddy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు.
నర్సాపూర్,డిసెంబర్24 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalakshmareddy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరుడి కృపా కటాక్షాలతో ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆ ఏడుకొండల స్వామిని కోరుకున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు సంతోష్రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

