MLA Ravi Shankar | పొలంలో కూలీలకు నారు పంచిన ఎమ్మెల్యే రవి శంకర్
MLA Ravi Shankar | చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులా మారి పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు. బుధవారం గంగాధర మండలం లింగంపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. తాను కూడా పొలంలో దిగి కూలీలకు నారు పంచారు.
కరీంనగర్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులా మారి పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు. బుధవారం గంగాధర మండలం లింగంపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. తాను కూడా పొలంలో దిగి కూలీలకు నారు పంచారు. పాటలు పాడుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ నాట్లు వేస్తున్న మహిళలను అభినందించారు.
ప్రభుత్వ పథకాలపై పాటలు పాడుతూ పనులు చేయడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మహిళలతో మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వివక్షతో ఉందని మూడు గంటల కరెంట్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి ని ఓడించి తీరాలని సూచించారు. తమకు కలిసి పొలంలో పని చేయడం పట్ల వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

