Padi Kaushik Reddy | తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. చివరి ఆయకట్టు వరకు నీరివ్వండి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు.
హుజూరాబాద్: రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారని.. అయినా ఇప్పటివరకు సాగునీరు రాకపోవడం బాధాకరమన్నారు. ఒక్క ఎకరం ఎండిపోయిన ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
రైతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ రైతుల ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నీళ్ల ఇబ్బంది ఉండేది కాదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలో అన్నదాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పంట పొలాలకు నీరు అందించకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎలా తిరుగుతారో చూస్తామన్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్ ప్రజలంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వనికి చూపిస్తారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

