ఇకడే ఉరి తీయండి.. అటవీ భూములు లాక్కోవడంపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
పోడురైతుల భూములు లాకోవడంకంటే.. ఇకడే అందరినీ చెట్లకు ఉరి తీయండంటూ.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట పోడురైతులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు.
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 23 : పోడురైతుల భూములు లాకోవడంకంటే.. ఇకడే అందరినీ చెట్లకు ఉరి తీయండంటూ.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట పోడురైతులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పోడురైతులకు పట్టాలిచ్చి అకున చేర్చుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇంతలా గోసపెట్టడం సరికాదని, పోడు రైతులకు న్యాయం జరిగే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

