Free Bus For Women | మునుగోడు, అక్టోబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోబోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు. రాజగోపాల్‌రెడ్డి ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులతోపాటు మునుగోడు బస్టాండ్‌ను పరిశీలిస్తున్న సమయంలో బస్టాండ్‌లోకి వచ్చిన ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడారు. ఫ్రీ బస్సు సర్వీస్ ఎలా ఉంద ని మహిళలను ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఆయనకు ఊహించని సమాధానాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ సంభాషణ సాగిందిలా…
Women express displeasure to Congress MLA over Free Bus Scheme.
(the only guarantee implemented by Congress Govt) pic.twitter.com/NVfz7TaWo0
— Krishank (@Krishank_BRS) October 7, 2024