నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలో కేసుల దర్యాప్తు(Investigation cases,), పిటిషన్ మేనేజ్మెంట్(Petition Management) విభాగంలో నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్(Miryalaguda 2 Town PS) రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అత్యుత్తమ పనితీరు కనపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ ఉత్తమ సేవలు అందించింనందుకు గాను ఈ ఘనతను సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ రెడ్డి చేతుల మీదుగా ఎస్ఐ బి.రాంబాబు ప్రశంసా పత్రం అదుకున్నారు. రాష్ట్రంలో ఉత్తమ 5 పోలీస్ స్టేషన్లు ఎంపిక చేయగా మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రెండో స్థానం నిలిచినందుకు గాను ఎసపీ శరత్ చంద్ర పవార్ ఎస్ఐని అభినందిచారు.
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి