హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ గెల టన్ను ధర రూ. 21వేలకు పెరిగినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో డి మాండ్ పెరుగుతుండడంతో ఆయిల్‌పామ్ ధర క్రమంగా పెరుగుతున్నదని తెలిపారు.
రైతులు ఆయిల్‌పామ్ సాగుకు మొగ్గుచూపి.. లాభాలు గడించాలని ఆయన సూచించారు.