Minister Seethakka | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించినందుకు మీనాక్షికి సీతక్క ధన్యవాదాలు ధన్యవాదాలు తెలిపారు.