Home
Telangana
Minister Konda Surekha Directed That The Target For Vanamahotsavam Be Achieved By The End Of Next Month
సెప్టెంబర్ చివరిలో వనమహోత్సవం.. సురేఖ
వచ్చే నెల చివరి నాటికీ వనమహోత్సవం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి సమీక్షించారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల చివరి నాటికీ వనమహోత్సవం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆదివారం నాటికి 9.06 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో మంత్రి స్పందిస్తూ వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని, ఇందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. దేవాలయాల పరిధిలో, దేవాదాయశాఖకు చెందిన భూముల్లో విసృ్తతంగా మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

