నిమ్స్‌లో బాధిత మహిళలను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు, హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
బుధవారం మంత్రి హరీశ్‌రావు నిమ్స్‌లో బాధిత మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఆరేండ్లలో పన్నెండు లక్షల ఆపరేషన్లు చేశాం. ఎలంటి సమస్య రాలేదన్నారు. ఆపరేషన్లు చేసుకున్న 30 మంది క్షేమంగా ఉన్నారు. ఇవాళ కొంతమందిని, రేపు కొంతమందిన వైద్యులు డిశ్చార్జు చేస్తారన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై నివదేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కమిటీ వేశామన్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్లో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

