ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 10:42:40

మెట్టు‌గూడ‌, తార్నాక పోస్ట‌ల్ బ్యాలెట్ వివ‌రాలు

మెట్టు‌గూడ‌, తార్నాక పోస్ట‌ల్ బ్యాలెట్ వివ‌రాలు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతుంది. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా డివిజ‌న్ల లో పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. డివిజ‌న్ల వారిగా పోలైన ఓట్ల ఫ‌లితాలిలా ఉన్నాయి.

డివిజ‌న్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఫ‌లితాలు :

బౌద్ద‌న‌గ‌ర్ డివిజ‌న్: 19 (టీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఎంఐఎం 1, తిర‌స్క‌ర‌ణ‌-5)

సీతాఫ‌ల్‌మండి డివిజ‌న్: 12(టీఆర్ఎస్ 3, బీజెపి...06, తిర‌స్క‌ర‌ణ‌-3)

మెట్టుగూడ‌ డివిజ‌న్: 03( బిజెపి:02,కాంగ్రెస్ 1)

తార్నాక‌ డివిజ‌న్: 16(టీఆర్ఎస్ 02,బిజెపి 12, కాంగ్రెస్ 01,స్వ‌తంత్ర 1)

అడ్డగుట్ట‌ డివిజ‌న్: 10 (టీఆర్ఎస్ 4,బిజెపి 4, తిర‌స్క‌ర‌ణ‌-2)


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.