హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్లో టౌన్‌ప్లానింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18న వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తప్పకుండా హాజరు కావాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం తెలిపారు.