దేశంలోని పట్టణ, నగర సమస్యలకు వినూత్న పరిషారాలను యువత(డిగ్రీ, పీజీ విద్యార్థులు) కనుగొనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అర్బన్ ఎక్స్ చాలెంజ్ ఐడియాథాన్'కు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్�
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్లో టౌన్‌ప్లానింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18న వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.