e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News మేడారం మహా జాత‌ర తేదీలు ఖరారు

మేడారం మహా జాత‌ర తేదీలు ఖరారు

ములుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022, ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు నిర్ధారించారు. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నట్లు ఆదివారం మేడారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూజారులు తెలిపారు.

ఇవికూడా చదవండి..

ఢిల్లీలో మ‌రోవారం లాక్‌డౌన్ పొడిగింపు
కొవిడ్‌ హాస్పిట‌ల్‌లో మంట‌లు.. 23 మంది రోగుల మృతి
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్‌ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్‌ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana