Mallu Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు మంత్రులతో కూడా గవర్నర్ ప్రమాణం చేయించారు. సీఎంగా రేవంత్ ప్రమాణం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి (Deputy Cm)గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రమాణం చేశారు.
Also Read..
Revanth Reddy | ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..
Pragathi Bhavan | ప్రగతిభవన్ ముందు ఉన్న బారికేడ్లు, గ్రిల్స్ తొలగింపు
CM Siddaramaiah | ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య