CM Siddaramaiah | ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమనేతలతో కూడిన కాన్వాయ్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎల్బీ స్టేడియానికి ప్రారంభమైంది.
హైదరాబాద్: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్ర, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమనేతలతో కూడిన కాన్వాయ్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎల్బీ స్టేడియానికి ప్రారంభమైంది. దీంతో అసెంబ్లీ కూడలిలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అదే సమయంలో సిద్ధరామయ్య కాన్వాయ్ రవీంద్రభారతి కూడలికి చేరుకున్నారు. రెడ్ సిగ్నల్ పడటంలో ఆయన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

