మక్కలు క్వింటా @ 2,431
మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మక్కకు రికార్డు స్థాయి ధర లభించింది. మంగళవారం అత్యధికంగా క్వింటాకు రూ.2, 431 ధర పలుకడం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి.
జడ్చర్ల, జూన్ 30 : మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మక్కకు రికార్డు స్థాయి ధర లభించింది. మంగళవారం అత్యధికంగా క్వింటాకు రూ.2, 431 ధర పలుకడం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి. మక్కజొన్న క్వింటా ధర రూ.2,400 ఉన్న సమయంలో రైతుల నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనలేదు. దీనికితోడు కేంద్రాల్లో కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడం.. వర్షాలు కురువడంతో మక్క తడిచిపోవడంతో పలువురు రైతులు నష్టపోయారు.
మిగతా రైతులు అమ్ముకోకుండా నిల్వ ఉంచి ప్రస్తుతం విక్రయిస్తుండటంతో మంచి ధర వస్తున్నది. సీజన్ మొదట్లో క్వింటా ధర రూ.1,600 నుంచి రూ.1,800 వరకు ధరలు పలుకగా.. ప్రస్తుతం అత్యధిక ధరలు లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

