కేటీఆర్‌కు మాగంటి వినూత్న బహుమతి

2,425 మందితో రక్తదానం
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
బంజారాహిల్స్, జూలై 25: మంత్రి కే తా రకరామారావు జన్మదినం సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూ సుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 2,425 మం ది టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సినీ కార్మికులు రక్తదానం చేశారు. తలసీమియా సికిల్‌సెల్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది రక్తాన్ని సేకరించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ఎమ్మెల్యే మాగంటి నెల రోజులుగా రక్తదానం అంటే ప్రాణదానం చే యటం అని, తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మనవంతు సాయం చేద్దామని అవగాహన కల్పించారు. దీంతో రక్తదాతలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒకే రోజు, ఒకేచోట 2,425 మంది రక్తదానం చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రి కార్డ్స్ సౌత్ ఇండియా ప్రతినిధి వసుధ అశోక్.. రికార్డును నమోదు చేసుకుని ధ్రువీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే మాగంటికి అందజేశారు. కార్యక్రమంలో తలసీమియా సికిల్ సెల్ సొసైటీ జాయిం ట్ సెక్రటరీ అలీమ్ బేగ్, కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్యరావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

