ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేద్దాం : తెలంగాణ గౌడ సంఘం
ముక్కోటి వృక్షార్చన | మంత్రి కేటీఆర్ జన్మదినం (ఈ నెల 24) సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ సంఘం పిలుపునిచ్చింది.

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం (ఈ నెల 24) సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ సంఘం పిలుపునిచ్చింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జరిగే ముక్కోటి వృక్షార్చనలో రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూ పాల్గొనాలని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క గీత కార్మికుడు మూడు మొక్కలు నాటాలని కోరారు.
సమైక్య రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన గౌడ కులస్తులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వరాలు ప్రకటించిందని తెలిపారు. అందులో భాగంగా తాటి చెట్టు మీద నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు 14 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు నీరా ప్రాజెక్టును తీసుకొచ్చిందని తెలిపారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లక్ష్మణ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రశాంత్ గౌడ్, సభ్యులు రాజయ్య గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

