Home
Telangana
Laxma Reddy Urges Voters To Teach A Lesson To Congress In Municipal Elections For Breaking Promises
పురపోరులో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలి.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
భూత్పూర్, ఫిబ్రవరి 8 : హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4, 9, 10వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, కేసీఆర్ నామజపంతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూత్పూర్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ చెప్పే మాయమాటలకు లొంగకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

