KTR | బుడ్డర్ ఖాన్ మాటలతో ఇజ్జత్ తీసుకుంటున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎంత పంట కొనమని చెప్తే అంతే కొంటా అని బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడు
కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు
ఇప్పుడు మోడీ ఎంత పంట కొనమని చెప్తే అంతే కొంటా అని బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు
– కేటీఆర్ pic.twitter.com/75PdtmMef2
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

