హెలికాప్టర్లో జగిత్యాలకు కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్‌కు చేరుకుంటారు.
జగిత్యాల కలెక్టరేట్/రాయికల్, ఏప్రిల్ 19: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్తారు.
పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభ జరిగే మినీ స్టేడియానికి బయలుదేరుతారు. 6.10 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Jagtial
- KCR
- public meeting
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

