Home
Telangana
Kc Venugopal Will Come To Decide Today And Will Have A Special Meeting With The Party Leaders Mlas And Mp Candidates
నేడు రాష్ర్టానికి కేసీ వేణుగోపాల్
ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో రోజురోజుకూ ఆసక్తి సన్నగిల్లుతూ.. ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో రోజురోజుకూ ఆసక్తి సన్నగిల్లుతూ.. ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు రాష్ర్టానికి విచ్చేసి ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ అభ్యర్థులు, ఇప్పటికే నియమితులైన ఇన్చార్జిల పనితీరు, కొనసాగుతున్న ప్రచార సరళిని సమీక్షించనున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

