Junior Lecturers | హైదరాబాద్ : జూనియర్ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల ప్రొవిజనల్ జాబితాను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సంస్కృతం, హిస్టరీ, ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల హాల్ టికెట్లు వెల్లడించినట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు టీజీపీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
ERC | విద్యుత్ చార్జీల పెoపు ప్రతిపాదనలను తిరస్కరించిన ఈఆర్సీ
Telangana | రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లు బదిలీ..
KTR | వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటాం : కేటీఆర్